Health Sense Ensure Insure Policy Concepts

Health Sense Ensure Insure Policy Concepts

Welcome to policy sense ensure insure blog. This is your first post. Insurance is the big topic for a life, and most of the health sense ensure insure policy concepts. ఇన్సూరెన్స్ ప్రధాన విషయంగా ఉంది, అందులోను ఆరోగ్యపరమైన విషయాలతో ముడిపడి ఉండే పాలసీలు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, భాగ్యవంతమైన ఆరోగ్యం అనారోగ్యంగా మారే అవకాశాలు నేటి సమాజంలో ఎక్కువగా ఉంటున్నాయి. ప్రాణం పోయిన తరువాత తననే నమ్ముకుని తనపై ఆధారపడి జీవించే వారికి ఆర్ధికపరమైన సహాయం అందించే జీవిత భీమా పదకాలు ఉన్నట్టే సామాన్యులకు భారమయ్యే ఆరోగ్యపరమైన సమస్యలకు భీమా పధకాలు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. Health is wealth, but it is affected by situations more in the society, while it is a food poison, air pollution, water pollution etc., Health sense ensure insure policy concepts.

Work and enough sleep well for all to health maintenance. పని ఉన్నంతసేపు పనిచేస్తూ, సమయానికి ఆహారం తీసుకుంటూ తగినంత విశ్రాంతి నిత్యం నిర్దిష్ట సమయాలలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువనే చెబుతారు. పని ఉంటే విశ్రాంతి సమయాన్ని కూడా హరించే పని ఉండడం, తినే సమయంలోను సమస్యలను గుర్తు చేసే ఒత్తిడిలు ఉండడం. తినే సమయం విశ్రాంతి ఉంటే చేయడానికి పని లేదనే భావన కూడా ఒత్తిడికి కారణం కాగలదు అంటారు. తాను లేనప్పుడు తనవారికి లోటులేకుండా ఎంతోకొంత సొమ్ము దక్కేలా ఇన్సూర్ పధకాలు చేసేవారు ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేయడం ఉంటుంది. Earning methods and entertaining things contain Restlessness.

బ్రతకడానికి డబ్బు చాలా అవసరం. సరిపెట్టుకుని జీవించేవారికి కూడా కాలంలో కష్ట రూపంలో ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుంది, సాదారణ జీవితంలో. ఇక ఆరోగ్యం గురించి అయితే దానిని కాపాడుకున్నంత సేపు, అది రక్షణచేస్తుంది, కానీ కాలంలో కష్టనష్టాలు ఏవిధంగా ఒక వ్యక్తికి వస్తాయో చెప్పలేరు, కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా బాగా ఉన్నా తెలియకుండా రోగగ్రస్తమయ్యే అవకాశాలు పరిస్థితులలో కలిసి ఉన్నాయి. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, ఆహార సమయంలో తేడాలు లేక నిల్వ ఆహారం ఇలా మనిషి చుట్టూ ఆరోగ్యాన్ని చెరిపే విషయాలే ఉంటాయి.Health sense ensure insure policy concepts. Pollution causes to collapse the human being health things.

Life & Health Insurance Policy For A Man

ఈ రీతిలో చూస్తే ఒక వ్యక్తికి రెండు పాలసీలు అవసరం అవుతాయి, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. జీవిత భీమా పధకం, ఒక వ్యక్తి జీవితంలో దీర్ఘకాలం పాటు నెలవారి, త్రైమసికంగా, అర్ధమాసికంగా, వార్షికంగా చెల్లింపు విధానంలో సొమ్ములు జమ చేస్తే, కాలపరిమితి తీరిన పిదప సదరు వ్యక్తికి లేక వ్యక్తి తాలూకా వ్యక్తులకు సొమ్ములు ముట్టజెప్పే విధానంలో జీవితభీమా పధకాలు ఉంటాయి. హెల్త్ ప్రోబ్లామ్స్ సాదారణ వ్యక్తి సామాన్య ఆరోగ్య సమస్యలకు సాదారణ సంపాదనలో ఖర్చు చేసుకునే అవకాశం ఉండవచ్చు కానీ సాదారణ సంపాదన కలిగిన వ్యక్తికి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఖర్చుకు అప్పులు చేయవలసి ఉంటుంది. అదే ఆరోగ్యభీమా పధకం ఉంటే, సదరు పధకం ద్వారా పెద్ద సమస్యలకు చికిత్స చేయించుకునే అవకాశాలు అధికం.

ఆరోగ్యభీమా పధకాల గురించి తెలుసుకుని ఫలం ఎప్పుడు ఏ సమయానికి అందుతాయో, సమయాసమయముల అనుకులతలనుసరించి భీమా చెల్లింపు సొమ్ము, భీమా కాలపరిమితిని నిర్ణయించడం శ్రేయస్కరంగా చెబుతారు. Health Sense Ensure Insure Policy Concepts

వ్యక్తికి కుటుంబానికి సంభందించి ఆరోగ్య జీవిత భీమా పధకాలు ఉన్నాయి. అయితే ఇంకా ఒక వ్యక్తి వాడే పరికరాలు లేక పనిముట్లు విషయంలో విలువైనవి ఉంటే భీమా పొందడం ఉత్తమమని చెబుతారు. అలాంటి వాటిలో ఎక్కువగా వాహనాలు వస్తాయి, ఎందుకంటే వాహనాలు ఎక్కువగా రహదారులపై వెళ్ళడం వలన ప్రమాదాలకు అవకాశాలు ఉంటాయి కాబట్టి. వాహనం ఉంటే వాహన బీమా పధకం తప్పనిసరి, వీటివలన వాహనం ప్రమాదంలో దెబ్బతింటే రిపేర్ లేక కొత్త వాహనం పొందే అవకాశాలు ఉంటాయి.

ఇంకా ఎక్కువగా అందరి చేతిలో ఉండే స్మార్ట్ ఫోను, ఇది కూడా ఇన్సూర్ చేయవలసిన పరికరంగా చెబుతారు. చేతిలో మనిషి వెంట ఉండే ఇది జేబులోకి వెళ్ళినా పనిచేసే సమయంలోనో ప్రయాణం సమయంలోనో పోవడమో, డామేజ్ కావడమో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన స్మార్ట్ ఫోను భీమా పధకాలు కూడా స్మార్ట్ ఫోను కొనే సమయంలోనే అమ్మకందారు తెలియపరుస్తారు. అయితే ఇవి ఒక సరి చెల్లించే విధానంలో ఉంటాయి. చిన్న మొత్తంలో ఉంటాయి కాబట్టి, చాలామంది తేలికగా స్మార్ట్ ఫోనుపై భీమా సౌకర్యాన్ని కలిగి ఉంటారు.

ఒక వ్యక్తికి కుటుంబానికి భీమా పధకాలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అన్నింటిలోను అభద్రతా భావన పస్పుటమయ్యే పరిస్థితులు సమాజంలో ఉంటున్నాయి కాబట్టి భీమా పధకం కలిగి ఉండడం ఉత్తమమని చెబుతారు. చాలామంది భీమా పధకం మొదలుపెట్టి వాయిదా చెల్లింపుల క్రమంగా కట్టరు. చెల్లింపు వాయిదా మొత్తం ఎంపికలో పొరపాటు ఉంటే, వాయిదా చెల్లింపు కష్టమే అవుతుంది.

తరువాయి టపాలో….

ధన్యవాదాలు
policy.senseensureinsure.com

One thought on “Health Sense Ensure Insure Policy Concepts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *